Breaking News

ప్రధాని మోదీకి రుణపడి ఉంటాం


Published on: 20 Nov 2025 12:19  IST

తన తల్లిని సకాలంలో భారత్ రక్షించిందని, ప్రధాని మోదీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ పేర్కొన్నారు. తన తల్లికి బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ విధించిన మరణ శిక్ష రాజ్యాంగ విరుద్ధమని, అక్రమమని సాజిద్ అభిప్రాయపడ్డారు. గతేడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి తల దాచుకున్నారు. ఆ సమయంలో తన తల్లిని చంపేందుకు కుట్ర జరిగిందని సాజిద్ తాజాగా తెలిపారు

Follow us on , &

ఇవీ చదవండి