Breaking News

సేవే పరమ ధర్మం


Published on: 20 Nov 2025 12:35  IST

విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయిబాబా అని మోదీ అన్నారు. సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని.. సత్యసాయి పాటించిన ప్రేమ, సేవాభావనలు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. భక్తి, జ్ఞానం, కర్మ.. ఈ మూడు సేవలే భారతీయ నాగరికతకు మూలమన్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి