Breaking News

మంత్రి నివాసంలోకి చొరబడ్డ చిరుత..


Published on: 20 Nov 2025 16:16  IST

రాజస్థాన్‌లో చిరుత (Leopard) కలకలం రేపింది. ఏకంగా మంత్రి అధికారిక నివాసంలోకి (Rajasthan Ministers House) ప్రవేశించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ చిరుతని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.బంగ్లా నంబర్‌ 11లో రావత్‌ నివాసం ఉంటున్నారు. ఆ బంగ్లాకు సమీపంలోనే రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాసం, పలువురు మంత్రుల అధికారిక ఇళ్లు ఉంటాయి.ఇంతటి హై సెక్యూరిటీ జోన్‌లోకి చిరుత ప్రవేశించడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి