Breaking News

ఏఐ ఫీచ‌ర్ల‌తో లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్‌ లాంచ్..


Published on: 20 Nov 2025 16:26  IST

భార‌తీయ స్మార్ట్ ఫోన్ త‌యారీ కంపెనీ లావా మొబైల్స్ మ‌రో నూత‌న స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. అగ్ని 4 పేరిట ఈ ఫోన్‌ను విడుద‌ల చేశారు. ఇందులో అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.వాయు ఏఐలో భాగంగా యూజ‌ర్లు స‌ర్కిల్ టు సెర్చ్ ఏఐ ఫీచ‌ర్ ను ఉప‌యోగించుకోవ‌చ్చు. లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్‌ను ఫాంట‌మ్ బ్లాక్‌, లూనార్ మిస్ట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియెంట్ ధ‌ర రూ.24,999గా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement