Breaking News

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..


Published on: 20 Nov 2025 16:27  IST

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఐఓఎస్‌ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నది. దాంతో ఒకే డివైజ్‌లో రెండు వాట్సాప్‌ అకౌంట్స్‌ను వాడుకునే సౌకర్యం అందుబాటులోకి తేబోతున్నది. ఈ అప్‌డేట్‌ ఐఓఎస్‌ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే వేర్వేరు వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ నంబర్లు ఉన్న వారికి మంచి ఆప్షన్‌గా మారనున్నది.

Follow us on , &

ఇవీ చదవండి