Breaking News

క‌పూర్ ఫ్యామిలీ డిన్న‌ర్‌లో క‌నిపించ‌ని ఆలియా భట్..


Published on: 20 Nov 2025 16:32  IST

బాలీవుడ్ దిగ్గజ న‌టుడు రాజ్ క‌పూర్ 100వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘డైనింగ్ విత్ ది క‌పూర్స్’ అనే పేరుతో రూపొందిన ఈ ఫ్యామిలీ డాక్యుమెంట‌రీ నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది.ఈ సిరీస్‌కి సంబంధించి ఇటీవ‌లే ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. ఈ ట్రైల‌ర్‌లో క‌పూర్ ఫ్యామిలీకి చెందిన ఆలియా భ‌ట్ క‌నిపించడంతో నెటిజ‌న్లకి అనుమానాలు మొద‌ల‌య్యాయి. కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ ఉన్నా.. రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ ఇందులో లేకపోవడంపై పెద్ద చర్చ మొదలైంది.

Follow us on , &

ఇవీ చదవండి