Breaking News

సీఎం, కలెక్టర్ల మధ్య ఆసక్తికర సంభాషణ..


Published on: 20 Nov 2025 18:33  IST

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 19న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్‌తో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ వీడియో మీటింగ్‌లో కలెక్టర్.. తాను మాట్లాడదలచుకున్న అంశాన్ని ఇంగ్లీష్‌లో చెప్పబోయారు. ఇంతలో సీఎం కలుగజేసుకుంటూ.. 'కలెక్టర్ గారూ.. తెలుగులో మాట్లాడండి. తెలుగు వచ్చు కదా?' అని నవ్వుతూ తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి