Breaking News

దెబ్బతగిలి ఆస్పత్రికి వెళితే.. వైద్యుడు పనికి షాక్..


Published on: 20 Nov 2025 19:02  IST

మీరట్‌లోని సర్దార్ జస్పిందర్ దంపతులకి రెండున్నర సంవత్సరాల పిల్లవాడు మన్రాజ్ సింగ్ ఉన్నాడు. అతను ఆడుకుంటున్న సమయంలో టేబుల్ కన్ను సమీపంలో బలంగా తగిలింది.ఇది గమనించిన పిల్లాడి తల్లిదండ్రులు. మీరట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.పిల్లాడిని పరిశీలించిన డాక్టర్.. రూ. 5 ఫెవిక్విక్ తీసుకువచ్చి.. గాయం అయిన చోట ప్యాచ్ చేశాడు. కాసేపట్లో నొప్పి తగ్గిపోతుందంటూ వారికి చెప్పి పంపించేశాడు. ఈ వ్యవహారం పై వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి