Breaking News

రైతన్నా.. మీ కోసం


Published on: 21 Nov 2025 12:06  IST

వ్యవసాయ రంగంలో పెనుమార్పులతో సాగును లాభసాటి చేసేందుకు కూటమి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి ‘రైతన్నా.. మీకోసం’ పేరిట పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టనుంది. ఆ రోజు నుంచి 29వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి రైతు ఇంటికీ వెళ్తారు. వచ్చే నెల 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి