Breaking News

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం


Published on: 21 Nov 2025 12:46  IST

ఇటీవల కల్తీ దగ్గు మందులతో చిన్నారులు మరణించిన వైనం దేశవ్యాప్తంగా కలకలానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అప్రమత్తమైంది. మందులతో సైడ్‌ఎఫెక్ట్స్‌ తలెత్తిన సందర్భాల్లో ప్రజలు నేరుగా ఫార్మకోవిజిలెన్స్ ప్రాగ్రామ్ ద్వారా ఫిర్యాదు చేసేలా మెడికల్ షాపుల్లో క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. హోల్‌సేల్, రిటెయిల్ షాపులు అన్నిటిలో వీటిని ఏర్పాటు చేయాలని డీసీజీఐ మార్గదర్శకాలు జారీ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి

Follow us on , &

ఇవీ చదవండి