Breaking News

చలి.. చంపేస్తోంది..


Published on: 21 Nov 2025 12:55  IST

ప్రస్తుత చలికాలంలో విపరీతమైన చలిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలిబారినుంచి రక్షించుకునేందుకు ప్రజలు నూలు వస్త్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉన్ని దుస్తుల అమ్మకాలు జోరందుకున్నాయి.రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ ఉన్ని వస్ర్తాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మకాలు బాగానే ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి