Breaking News

రెండో టెస్టుకు శుభ‌మ‌న్ గిల్ దూరం..


Published on: 21 Nov 2025 14:35  IST

టీమింండియా కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్‌.. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టులో గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే శ‌నివారం నుంచి గౌహ‌తిలో ప్రారంభంకానున్న రెండో టెస్టుకు అత‌ను దూరం అయ్యాడు. భార‌త బృందం నుంచి అత‌న్ని త‌ప్పించారు. మెడ ప‌ట్టేయ‌డంతో అత‌ను ఫ‌స్ట్ టెస్టులో బ్యాటింగ్ చేస్తూ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. కోల్‌క‌తా నుంచి భార‌త జ‌ట్టుతోనే గౌహ‌తికి గిల్ ప‌య‌న‌మయ్యాడు. కానీ గురువారం జ‌రిగిన ప్రాక్టీస్‌లో అత‌ను పాల్గొన‌లేదు. దీంతో అత‌ను రెండో టెస్టులో ఆడుతాడో లేదో.

Follow us on , &

ఇవీ చదవండి