Breaking News

ఎలిమినేషన్ రేసులో దివ్య‌, విన్నర్ రేసులో కళ్యాణ్


Published on: 21 Nov 2025 16:42  IST

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్‌ చుట్టూ భారీ ఆసక్తి నెలకొంది. కెప్టెన్ తనూజ, ఆమె సేవ్ చేసిన రీతు చౌదరి తప్ప హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్‌లో ఉన్నారు. అందువల్ల హౌస్‌లో మొత్తం ఏడు మంది ఈ వారం ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. ఓటింగ్ లెక్కలు చూస్తే కళ్యాణ్ ఈ వారం సేఫ్ మాత్రమే కాదు, విన్నర్ రేసులో కూడా బలంగా పరిగెడుతున్నట్టు తెలుస్తోంది. కంటెస్టెంట్లలో దివ్య నిఖిత ఈ వారం బయటకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి