Breaking News

నోటీసులు ఇద్దాం.. దండుకుందాం!


Published on: 21 Nov 2025 18:07  IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ఆక్రమణలు, కబ్జాలపై ఏండ్ల తరబడిగా సీఈవోలు నోటీసులిచ్చి వెనక్కి తగ్గుతున్నారు. ఆక్రమణదారులు, కబ్జాకోరుల ప్రలోభాలకు తలొగ్గి ఎంత వేగంగా నోటీసులిస్తున్నారో అంతే వేగంగా వెనక్కి తగ్గి ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ తంతు గత కొన్నేండ్లుగా కొనసాగుతూనే ఉంది. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో ఆక్రమణలకు గురైన స్థలాలు, పార్కులు, రోడ్లు, ఇతర ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాలు, దుకాణాలను తొలగిస్తామని నూతనంగా వచ్చిన ప్రతి సీఈవో నోటీసులు జారీ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి