Breaking News

లేబర్ కోడ్‌లపై ప్రధాని మోదీ కీలక కామెంట్స్..


Published on: 21 Nov 2025 18:59  IST

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అత్యంత సమగ్రమైన, ప్రగతిశీలమైన సంస్కరణగా భావిస్తున్న నాలుగు కొత్త కార్మిక కోడ్‌లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇది అత్యంత ప్రగతిశీల కార్మిక-ఆధారిత సంస్కరణలలో ఒకటి. ఇది కార్మికులకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చట్టపరమైన ప్రక్రియలను చాలా ఈజీగా మారుస్తుంది. వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి