Breaking News

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. పలువురి మృతి


Published on: 24 Nov 2025 12:22  IST

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో గల పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. రెండు సార్లు జరిగిన ఈ బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటివరకూ ముగ్గురు కమాండోలు సహా మొత్తం ఆరుగురు మృతిచెందారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. అయితే.. ఇది ఆత్మాహుతి బాంబు దాడేనని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.

Follow us on , &

ఇవీ చదవండి