Breaking News

జెలెన్‌స్కీపై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్...


Published on: 24 Nov 2025 12:55  IST

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి నెలకొల్పే దిశగా అమెరికా ప్రయత్నాలపై ఉక్రెయిన్‌కు అసలు కృతజ్ఞతే లేదని మండిపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా ప్రతిపాదించిన ప్లాన్‌పై స్విట్జర్‌ల్యాండ్ వేదికగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు జెలెన్‌స్కీ తీరుపై మండిపడుతూ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి