Breaking News

ఘనంగా సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు


Published on: 24 Nov 2025 15:05  IST

భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వేడుకలతో సత్య సాయి గ్రామం సాయిరామ నామ స్మరణతో మార్మోగింది. సద్గురు మధుసూదన్ సాయి నేతృత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్– 2025ను ఆగస్టు 16వ తేదీ నుంచి నవంబర్ 23, 2025 వరకు 100 రోజుల పాటు వేడుకలను అద్భుతంగా నిర్వహించారు. ప్రపంచంలోనే సుదీర్ఘంగా జరిగిన సాంస్కృతిక వేడుకలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్.

Follow us on , &

ఇవీ చదవండి