Breaking News

హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్..


Published on: 24 Nov 2025 18:21  IST

హైదరాబాద్ నగరంలో పలుచోట్ల తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుందని, ప్రజలకు అలర్ట్ జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1,2 & 3 పంపింగ్ స్టేషన్లకు నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేసే బ‌ల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ (CT)ల స్థానంలో కొత్తవి అమర్చనున్నారు.కావున తేదీ: 26.11.2025, బుధవారం రోజున నీటి సరఫరాలో పాక్షిక అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి