Breaking News

బెంజ్ కారును వ‌దిలి వెళ్లిన మాజీ సీజేఐ గ‌వాయ్‌..


Published on: 24 Nov 2025 18:33  IST

మాజీ సీజేఐ బీఆర్ గ‌వాయ్‌.. కొత్త సంప్ర‌దాయానికి తెర‌లేపారు. ఇవాళ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి అధికారిక మెర్సిడీజ్ బెంజ్ కారులో వ‌చ్చిన బీఆర్ గ‌వాయ్‌.. కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత త‌న స్వంత కారులో వెళ్లిపోయారు. నూత‌నంగా సీజేఐగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌స్టిస్ సూర్య‌కాంత్ కోసం ప్ర‌భుత్వ బెంజ్ కారును ఆయ‌న విడిచి వెళ్లారు.జ‌స్టిస్ సూర్య‌కాంత్ 53వ సీజేఐగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి