Breaking News

నర్సింగ్‌ హోమ్‌నే బుక్‌ చేసిన ధర్మేంద్ర


Published on: 25 Nov 2025 14:35  IST

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దికాలంలోనే తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ధర్మేంద్ర, ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్‌కు ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించారు. ఆయన మరణవార్తతో సినీలోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సెలబ్రిటీలు ధర్మేంద్రను తలచుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. అదే సమయంలో డ్రీమ్‌ గర్ల్‌ హేమ మాలిని తో ప్రేమ, పెళ్లి వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి