Breaking News

సౌతాఫ్రికాతో రెండో టెస్టు..


Published on: 25 Nov 2025 15:08  IST

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (IND vs SA) దక్షిణాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్‌ను ముగించింది. 26/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సఫారీల జట్టు 260/5 వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288 కలిపి టీమ్ఇండియా కు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వన్‌డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (94; 180 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ ముంగిట ఔటయ్యాడు. అతను ఔట్ కాగానే సౌతాఫ్రికా డిక్లేర్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి