Breaking News

ఆదివారం కాదు, అమావాస్య లేదు..


Published on: 25 Nov 2025 17:28  IST

అనారోగ్యంతో బాధపడేవారిని, గుప్తనిధులు ఉన్నాయని, శత్రువులపై బాణామతి, చేతబడి వంటి దిక్కుమాలిన ప్రయోగాలు చేసి భీతిగొలిపే విధంగా పూజలు చేస్తుంటారు. ఇలాంటి వాటికి మూడు రోడ్లు కలిసే జంక్షన్లను వేదికగా చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి క్షుద్రపూజలు చేసిన ఘటన బాపట్ల జిల్లా ఇంకొల్లు శివారులో చోటు చేసుకుంది.నలుగురు నడిచే బాటలో మూడు రోడ్లు కలిసే కూడలిలో ముగ్గులు వేసి, పశుపు కుంకుమ చల్లి, నిమ్మకాయలు పెట్టి, కోడిని కాల్చిన ఆనవాళ్లు కనిపించడంతో హడలిపోతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి