Breaking News

తాగునీటితో కారు కడిగిన వ్యక్తి..


Published on: 26 Nov 2025 10:48  IST

జలమండలి సరఫరా చేసే తాగునీటితో కారు కడిగిన వ్యక్తికి అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. ఈ సంఘటన బంజారాహిల్స్‌ లో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి బంజారాహిల్స్‌ ప్రధాన రహదారిపై వెళ్తుండగా.. రోడ్‌ నంబర్‌-12లో ఓ వ్యక్తి జలమండలి సరఫరా చేస్తున్న నీటితో కారు కడుగుతూ కనిపించారు. దీంతో అక్కడికి వెళ్లిన ఎండీ సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడం ఏమిటని నిలదీశారు.

Follow us on , &

ఇవీ చదవండి