Breaking News

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా 10 లక్షలకు పెంపు..


Published on: 26 Nov 2025 14:21  IST

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్.. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం బీమా కవరేజీని పెంచారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.5లక్షల ఆరోగ్య బీమాను అందిస్తున్నారు. అయితే అర్హులైన కుటుంబాలకు ఈ బీమా కవరేజీని రూ.10లక్షలకు పెంచారు. వయోపరిమితి 70 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.ఈ పథకం కోసం ఆధార్ కార్డు ప్రకారం 70 ఏళ్లు దాటిన వ్యక్తులు ఈ అదనపు బీమా కవరేజీ పొందేందుకు అర్హులు.

Follow us on , &

ఇవీ చదవండి