Breaking News

సజ్జల జైలుకెళ్లడం ఖాయం..బుద్దా వెంకన్న వార్నింగ్


Published on: 26 Nov 2025 14:39  IST

వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్టి (Sajjala Ramakrishna Reddy)పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల మళ్లీ నోటి దూల మొదలెట్టారని.. వైసీపీలో ఆయన శకుని, శూర్పణక లాంటి‌ వారని సెటైర్లు గుప్పించారు. సజ్జల గురించి విజయసాయి రెడ్డి ఎప్పుడో చెప్పారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబుపై కేసులు ఉన్నట్లు సజ్జల చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు బుద్దా వెంకన్న.

Follow us on , &

ఇవీ చదవండి