Breaking News

బండ్ల గణేష్ రీఎంట్రీపై ఇండస్ట్రీలో చ‌ర్చ‌…


Published on: 26 Nov 2025 17:28  IST

టాలీవుడ్‌లో జూనియర్ ఆర్టిస్టుగా మొదలైన బండ్ల గణేష్‌ ప్రయాణం స్టార్ హీరోలతో భారీ సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. న‌టుడిగానే కాకుండా నిర్మాతగాను ఆయ‌న రాణించారు. బండ్ల గ‌ణేష్ స్పీచ్‌లకూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఏ ఈవెంట్‌కి వెళ్లినా మైక్ పట్టుకుంటే చాలు మాటల సునామీ వస్తుందని ఇండస్ట్రీకి తెలుసు. నచ్చిన వారిని ఆకాశానికి ఎత్తేసే బండ్ల గణేష్, నచ్చని వారిపై సెటైర్లు వేసే తీరూ ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతుంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి