Breaking News

దీక్షల కోసం సెలవు పెట్టుకోండి


Published on: 26 Nov 2025 17:46  IST

‘జుట్టు, గడ్డాలు పెంచుకోవద్దు.. నల్ల బట్టలు వేయొద్దు.. దీక్షలు తీసుకోవాలనుకుంటే సెలవు పెట్టి వెళ్లిపోండి..’ ఇది నగర పోలీసుశాఖ అయ్యప్ప దీక్షాపరులైన పోలీసులకు జారీ చేసిన ఆదేశం. అయ్యప్ప దీక్షాసమయం కావడంతో నగరంలోని పలువురు పోలీసులు అయ్యప్పమాల ధరిస్తున్నారు. ఈసమయంలో నగర పోలీసు శాఖ మతపరమైన దీక్షలపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఉండి అయ్యప్పదీక్ష వంటి మతాచారాలు పాటించకూడదని ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి