Breaking News

ఆకట్టుకున్న విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ..


Published on: 26 Nov 2025 18:44  IST

ఏపీ రాజధాని అమరావతి లో బుధవారం విద్యార్థులు నిర్వహించిన మాక్‌ అసెంబ్లీ ఆధ్యాంతం ఆకట్టుకుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu ) , మంత్రులు లోకేష్‌, అనిత, అధికారులు తదితరులు హాజరై మాక్‌ అసెంబ్లీని తిలకించారు.ఈ సందర్భంగా విద్యార్థులు అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు, సభ్యుల మాదిరిగా చేసిన ప్రసంగాలు నవ్వులు పూయించాయి.

Follow us on , &

ఇవీ చదవండి