Breaking News

ప్రళయాగ్ని ప్రకోపం.. 44 మంది మృతి..


Published on: 27 Nov 2025 10:48  IST

హాంకాంగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పెద్ద హౌసింగ్ ఎస్టేట్‌ను ప్రళయాగ్ని చుట్టుముట్టింది. ఈ అగ్నిప్రమాదంలో 44మంది మృతిచెందగా.. 279 మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ ప్రమాదంతో 4,600మందికి పైగా అక్కడి నివాసితుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్నీ కలవరపెడుతోంది. అగ్నికీలలు మొదలై 13 గంటలు గడిచినా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.

Follow us on , &

ఇవీ చదవండి