Breaking News

తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..


Published on: 27 Nov 2025 11:01  IST

తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇవాళ(గురువారం) నుంచి ప్రారంభమైంది. ఈరోజు తొలి దశ నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు.నేటి నుంచి ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తునట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి