Breaking News

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు


Published on: 27 Nov 2025 11:50  IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ఇవాళ(గురువారం) ఓ ప్రకటన విడుదల చేశారు. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో వాయుగుండం గడిచిన మూడు గంటల్లో అదే ప్రాంతంలో స్థిరంగా ఉందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి