Breaking News

ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నీ నిండా రాళ్లు...


Published on: 27 Nov 2025 12:19  IST

వరంగల్‌ జిల్లాకు చెందిన ఎనిమిది సంవత్సరాల బాలుడికి ఎడమవైపు మూత్రపిండం నిండా రాళ్లు ఏర్పడడంతో వాటిని ఒకే సిట్టింగ్‌లో తొలగించామని బంజారాహిల్స్‌ లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఏఐఎన్‌యూ)కన్సల్టెంట్‌ పీడియాట్రిక్‌, ట్రాన్సిషనల్‌ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ పి.అశ్విన్‌ శేఖర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల చిన్న పిల్లలు, నవజాత శిశువుల్లో కూడా కిడ్నీలో రాళ్ల సమస్య కనిపిస్తోందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి