Breaking News

FDని మించిన స్కీమ్‌..


Published on: 27 Nov 2025 12:36  IST

SBI మల్టీ-ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ అనేది ఒక రకమైన టర్న్ డిపాజిట్, అంటే మీరు మీ డబ్బును FD లాగా దీనిలో పెట్టుబడి పెట్టాలి. SBI మల్టీ-ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లోని రాబడి కూడా FDల మాదిరిగానే ఉంటుంది. కానీ ఈ పథకంలో పెట్టుబడిదారులు తమకు కావలసినప్పుడు డబ్బును ఉపసంహ రించుకోవచ్చు. FDలలోని డబ్బు ఒక నిర్దిష్ట కాలానికి లాక్ చేయబడుతుంది. కానీ ఈ పథకంలో డబ్బు ఖాతాలోనే ఉంటుంది. ఈ పథకం కస్టమర్ కరెంట్ లేదా సేవింగ్స్ ఖాతాకు అనుసంధానించబడి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి