Breaking News

2015 గ్రూప్‌-2 ర్యాంకర్స్‌కు ఊరట..


Published on: 27 Nov 2025 14:43  IST

 2015 గ్రూప్‌-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం ఊరటనిచ్చింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 2015-16లో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షను ఇటీవల న్యాయమూర్తి నగేష్‌ భీమపాక నేతృత్వంలోని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల సమయంలో హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి