Breaking News

అసలు సమస్య అదే!..


Published on: 27 Nov 2025 15:55  IST

బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తానని చేసిన డిమాండ్.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ వివాదంపై జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ స్పందించింది నా వ్యక్తిగత విషయానికి వస్తే నేను అన్ని సమయాల్లో పని చేస్తాను. నేను అవసరమైతే ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 2 గంటల వరకు కూడా పని చేస్తాను. ‘మహానటి’ సినిమా చేసే సమయంలో అదే టైంలో మరో 5 సినిమాలు కూడా చేశాను వెల్లడించారు..

Follow us on , &

ఇవీ చదవండి