Breaking News

సంక్రాంతికి వస్తున్నాం.. అంటున్న అక్ష‌య్ కుమార్‌


Published on: 01 Dec 2025 14:35  IST

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు మరోసారి హిందీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ ను తెలుగులో వసూలు చేసింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన దిల్ రాజుకు ఎప్పటి నుండో ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి