Breaking News

యాపిల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌గా...!


Published on: 02 Dec 2025 14:06  IST

యాపిల్ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భారతీయ ప‌రిశోధ‌కుడు అమ‌ర్ సుబ్ర‌మ‌ణ్య‌ను.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా నియ‌మించింది. ఏఐ రేసులో యాపిల్ సంస్థ కొంత వెనుక‌బ‌డి ఉన్న విష‌యం తెలిసిందే. స‌మీప ప్ర‌త్య‌ర్థులు మాత్రం ఏఐ రంగంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ కంపెనీ కొన్ని మార్పులు చేసింది. ప్ర‌త్య‌ర్థి శాంసంగ్‌కు ధీటుగా యాపిల్ సంస్థ కృత్రిమ మేధ‌పై దృష్టి పెట్టింది. మాజీ ప‌రిశోధ‌కుడు అమ‌ర్ సుబ్ర‌మ‌ణ్య‌కు అరుదైన అవ‌కాశాన్ని క‌ల్పించింది. 

Follow us on , &

ఇవీ చదవండి