Breaking News

సీఆర్‌ఎంపీ నిర్వీర్యం రోడ్లు అధ్వానం!


Published on: 02 Dec 2025 14:26  IST

కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ) పథకాన్ని నిర్వహణ లోపం..మొదటి దశ సీఆర్‌ఎంపీ నిర్వహణలో భాగంగా ఏజెన్సీల గడువు గత జనవరి నెలలో ముగిసింది. దాదాపు ఏడాది కావొస్తున్నా సీఆర్‌ఎంపీ మొదటి దశ నిర్వహణ, రెండో దశ ప్రతిపాదనలకు మోక్షం దక్కలేదు. అన్ని జోన్లలోని మెయిన్‌ రోడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రూ.2,828 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలు నేటికీ సరారు వద్దే పెండింగ్‌లో ఉంచింది.

Follow us on , &

ఇవీ చదవండి