Breaking News

ఢిల్లీలో ఒక రోజు పీల్చే గాలి.. 14 సిగరెట్లకు సమానం


Published on: 02 Dec 2025 18:00  IST

భారతదేశంలోని ప్రధాన నగరాలు కాలుష్య కొరల్లో చిక్కుకున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంది. గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.. ఈ క్రమంలోనే AQI.IN విశ్లేషణ ఢిల్లీలో గాలి పీల్చడం రోజుకు 14 సిగరెట్లకు సమానం అని చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. భారతదేశంలోని ప్రధాన నగరాలు క్షీణిస్తున్న గాలి నాణ్యతతో పోరాడుతూనే ఉన్నాయి..

Follow us on , &

ఇవీ చదవండి