Breaking News

అరవ కామాక్షి మామూల్ది కాదు..


Published on: 02 Dec 2025 18:05  IST

హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలోని ఆర్డిటీ కాలనీలో కామాక్షి చేస్తున్న గంజాయి అమ్మకాలపై స్థానికులు అభ్యంతరాలు చెబుతూనే ఉన్నారు.. అయినా సరే ఆమె దౌర్జన్యాలు, దాడులకు భయపడి ఎవరూ బహిరంగంగా పిర్యాదులు చేయలేని పరిస్థితి. అయితే ఒక్క పెంచలయ్య మాత్రం కామాక్షి అండ్ గ్యాంగ్ ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేశారు. గంజాయి దందా ఆపకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.. దీంతో పెంచలయ్యపై దాడి చేసి హత్య చేశారు. కామాక్షి పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి