Breaking News

రచ్చబండను మెప్పించి.. అసెంబ్లీ మెట్లెక్కారు..


Published on: 02 Dec 2025 18:39  IST

చట్టసభల్లో రాణించాలంటే సర్పంచ్ పీఠం లెర్నింగ్ స్టేజ్.. ఒకప్పుడు సర్పంచ్‌లుగా వారి గ్రామాల అభివృద్దికి బాటలువేసిన ఆ నేతలు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా శాసనసభలో గళమెత్తుతున్నారు.. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని భూపాలపల్లి MLA గండ్ర సత్యనారాయణరావు.. ఒకప్పుడు గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించిన వారే..ప్రస్తుతం నర్సంపేట MLA గా బాధ్యత నిర్వహిస్తున్న దొంతి మాధవరెడ్డి కూడా ఒకప్పుడు గ్రామ సర్పంచ్ గా ప్రజల చేత ప్రశంసలు పొందిన వారే..

Follow us on , &

ఇవీ చదవండి