Breaking News

హైదరాబాద్ టూ బెంగళూరు..రెండున్నర గంటలే.!


Published on: 03 Dec 2025 10:47  IST

హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణం సమయం తగ్గనుంది. సాధారణంగా ఈ రెండు ఐటీ నగరాల మధ్య ఇప్పటివరకు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, తాజాగా వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా బుల్లెట్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎకనామిక్ కారిడార్ల మధ్య బుల్లెట్ ట్రైన్ నడపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్-బెంగళూరు మార్గాన్ని ఎంచుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి