Breaking News

ప్రధాని మోదీ ఏఐ చాయ్ వీడియో..


Published on: 03 Dec 2025 14:33  IST

ప్రధాని మోదీకి సంబంధించిన ఓ అభ్యంతరకర ఏఐ వీడియో కూడా వైరల్ అయింది. తాజాగా ప్రధాని మోదీపై మరో వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. ఆయన చాయ్ అమ్ముతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. నెట్టింట్ వైరల్ అవుతున్న ఈ వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల వేళ కాంగ్రెస్‌ నాయకురాలు రాగిణి నాయక్ ప్రధాని మోదీ (PM Modi)ని ఉద్దేశించి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి