Breaking News

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ..


Published on: 03 Dec 2025 15:02  IST

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్​‌రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ(బుధవారం) పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Narendra Modi) ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ -2047​ గ్లోబల్​ సమ్మిట్‌కు రావాలంటూ ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Follow us on , &

ఇవీ చదవండి