Breaking News

సంచార్ సాథీతో నిఘాకు తావే లేదు..


Published on: 03 Dec 2025 16:30  IST

భారత్‌లో విక్రయించే ఫోన్లలో ముందుగానే 'సంచార్ సాథీ' యాప్ ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు దుమారం రేపుతుండటంతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరోసారి స్పష్టత ఇచ్చారు. ఈ యాప్‌తో స్నూపింగ్ సాధ్యం కాదని బుధవారంనాడు లోక్‌సభలో వివరించారు సంచర్ సాథీ యాప్‌‌తో వ్యక్తిగత జీవితాలపై నిఘా పెడుతున్నారంటూ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి స్పందిస్తూ, వినియోగదారులు అక్కర్లేదను కుంటే యాప్‌ను డిలీట్ చేయవచ్చని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి