Breaking News

రాజ‌కీయాల వ‌ల్లే హిందీ భాష నేర్చుకోలేదు


Published on: 03 Dec 2025 17:35  IST

త‌మిళ‌నాడు రాజ‌కీయాల వ‌ల్లే తాను హిందీ భాష నేర్చుకోలేక‌పోయిన‌ట్లు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార‌, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఎల్ మురుగ‌న్ అన్నారు. ఢిల్లీకి వ‌చ్చిన త‌ర్వాత తాను హిందీ భాష నేర్చుకున్న‌ట్లు చెప్పారు. హిందీ భాష నేర్చుకోవ‌డం త‌న హ‌క్కు అని ఆయ‌న అన్నారు. వార‌ణాసిలో జ‌రిగిన కాశీ త‌మిళ సంఘం కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు.ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కొత్త విద్యా విధానాన్ని తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి