Breaking News

తనకన్నా ఎవ్వరూ అందంగా ఉండొద్దని..


Published on: 04 Dec 2025 11:13  IST

మేళతాళాల మధ్య సందడిగా ఉన్న ఆ పెళ్లి వేడుక క్షణాల్లో విషాదం ఓ చిన్నారిని స్వయానా ఆమె మేనత్తే హత్యచేసింది. హరియాణాలోని పానిపత్‌లో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. మరింత దిగ్ర్భాంతికి గురిచేసే అంశమేమిటంటే.. ఆ చిన్నారినే కాదు గతంలో తన కుమారుడు సహా ముగ్గురు చిన్నారులను ఆమె ఇలానే హత్యచేసిందని పోలీసులు తేల్చారు. తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దనే ఉద్దేశంతోనే ఆమె ఇంతటి ఘాతుకానికి పాల్పడిందని విచారణలో తేలింది.

Follow us on , &

ఇవీ చదవండి