Breaking News

సంచార్‌ సాథీపై పీఛేముడ్‌!


Published on: 04 Dec 2025 11:29  IST

స్మార్ట్‌ఫోన్లలో ‘సంచార్‌ సాథీ’ యాప్‌ను తప్పనిసరిగా ముందస్తు ఇన్‌స్టలేషన్‌ (ప్రీఇన్‌స్టాల్‌) చేయాలన్న ఆదేశాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థలకు జారీ చేసిన ఆదేశాలను ఉప సంహరించుకుంటున్నట్టు టెలికం శాఖ (డీఓటీ) బుధవారం ప్రకటించింది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి