Breaking News

శ్వాస తీసుకోలేడు.. అన్నం తినలేడు..


Published on: 04 Dec 2025 12:33  IST

పుష్ప-2 సినిమా..ఒక కుటుంబానికి జీవిత కాలపు పీడ కలను మిగిల్చింది. రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలవర పెట్టిన ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌ దుర్ఘటన జరిగి బుధవారంతో ఏడాది అవుతోంది.ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా.. ఇంకా ఆ కుటుంబం కోలుకోకపోగా మరింత దుఃఖంలో కూరుకుపోయింది. శ్రీతేజ్‌ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్సాస్ట్రోస్టోమీ పైపు అమర్చారు. శ్వాసకూడా తీసుకోలేడు.

Follow us on , &

ఇవీ చదవండి